INJUSTICE TO TILLERS OF SOIL – నేలను దున్నేవారికి (రైతులకు) అన్యాయం

 ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ క్రింది ప్రకటన విడుదల చేశారు: “జమీందారీ ప్రాంతాల పరిస్థితులపై ప్రకాశం కమిటీ చేసిన సిఫార్సులను నేను చదివాను. ‘జమీందార్ ఆదాయాన్ని వసూలు చేసే ఏజెంట్ (assignee of revenue) మాత్రమే’ అనే అభిప్రాయం సమర్థించబడవచ్చు, కానీ ‘పొలాలకు […]