హైదరాబాద్ విలీనం: రజాకార్ల దురాగతాలు, ప్రజల పోరాటం, అంబేద్కర్ దృక్పథం, భారత ఐక్యత

సెప్టెంబర్ 13, 1948. భారత స్వాతంత్య్రం పొందిన కేవలం ఒక సంవత్సరం తర్వాత, దేశ ఐక్యతకు కీలకమైన అధ్యాయం ప్రారంభమైంది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో భారత సైన్యం ప్రారంభించిన ‘ఆపరేషన్ పోలో’ — హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసే చారిత్రక చర్య. కేవలం ఐదు రోజుల్లోనే నిజాం లొంగిపోయాడు. కానీ ఈ…





You must be logged in to post a comment.